జీవనోల్లాసానికి వ్యాపారం..
మానసికోల్లాసానికి రచనా వ్యాసాంగం..
నా మనసులోని భావాలకు ఆకృతి..
అక్షరాలతో అచ్చేసి చూపింది 'స్వాతి '!
నా సొద చెప్పమని మనసు పోరు పెడితేనే..
కధ రాసేటందుకు నేను పెన్ను పడతా..
మీ మనసుల్లో ఉండిపోవడానికి మాత్రం..
నిస్సందేహంగా నన్ను నేనే కోల్పోతా..!!